వచ్చిన చుట్టాలు వెళ్లిపోవాలంటే?

"నాన్నా కాకి అరిస్తే ఇంటికి చుట్టాలొస్తారట నిజమేనా?'' అడిగింది కూతురు చిట్టి.
"అవునమ్మా'' చెప్పేడు తండ్రి జోగినాథం.
"మరి వచ్చిన చుట్టాలు వెళ్లిపోవాలంటే?''
"మీ అమ్మ అరవాలి'' ఠపీమని చెప్పి నాలిక్కరుచుకున్నాడు జోగినాథం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top