లావు తగ్గడానికి జిమ్ముకెళ్లడం, డైట్ చేయడం అవసరం లేదు, 'వెయిట్ లాస్ చూయింగ్ గమ్' చాలు .


'బరువై'న ప్రిస్కిప్షన్‌లు ఇక సన్నబడొచ్చు. లావు తగ్గడానికి జిమ్ముకెళ్లడం, డైట్ చేయడం అవసరం లేదని, బరువుకు విరుగుడుగా 'వెయిట్ లాస్ చూయింగ్ గమ్' చాలని అంటున్నారు కొందరు పోషకాహార నిపుణులు. 'విటమిన్ బి 12' మిళితమైన ఈ చూయింగ్ గమ్ రోజుకోమారు నమలడం ద్వారా కొద్ది కాలంలోనే స్లిమ్‌గా మారొచ్చని ఈ అమెరికన్ నిపుణుల అభిప్రాయం. దీనికోసం వాళ్లు చాలా కాలంగా ప్రయోగాలు చేశారు. తెల్లటి రంగులో ఉండే ఈ గమ్ మనం నమిలే చూయింగ్ గమ్ మాదిరే రుచి కలిగి ఉంటుందట. సాధారణ చూయింగ్ గమ్ ధరకే దీనినీ అమ్మాలని వారు అనుకుంటున్నారట.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top