కొలెస్ట్రాల్, అజీర్ణం తగ్గాలంటే.......

కొలెస్ట్రాల్ తగ్గాలంటే...
*ఖాళీ కడుపుతో రోజూ ఉదయానే దానిమ్మ రసం తాగాలి.
*పాలతో రెండు వెల్లుల్లి ముక్కలు తీసుకోవాలి. 
అజీర్ణం తగ్గాలంటే....
*భోజనానికి అరగంట ముందు అరచెంచాడు జీలకర్ర నమిలితే అన్నం సులభంగా అరుగుతుంది
*రోజుకు మూడుసార్లు అల్లం రసం, తేనెరసం, నిమ్మరసం సమాన మోతాదులో తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. 
*మజ్జిగలోకాని మంచి నీళ్లలో కాని కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే అజీర్ణం తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top