12 వందలు బాకీ ఉన్నాం మనం తెలుసా ?

"చూశావా, నా ఉపవాసాల వల్ల ఎంత కలిసొచ్చిందో? ఈ నెల బియ్యం ఖర్చు 3 వందలు మిగిల్చానా లేదా?'' చెప్పాడు భర్త నాంచారయ్య.
"అవుననుకోండి. కానీ ఆ వంకతో మీరు తిన్న పండ్లకిగాను కొట్టోడికి 12 వందలు బాకీ ఉన్నాం మనం'' కోపంగా అంది భార్య దుర్గమ్మ.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top