నోటిలోని అల్సర్స్ తగ్గాలంటే......జాగ్రత్తలు


  • నోటిలో అల్సర్స్ వచ్చినప్పుడు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది.
  • నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్ రాకుండా కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అల్సర్ ఏర్పడిన తర్వాత కూడా శుభ్రత పాటిస్తే సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుంది.
  • యాంటీ హిస్టమైన్, అనీస్తటిక్, యాంటాసిడ్, కోర్టికోస్టెరాయిడ్స్‌తోపాటు మరికొన్ని మందులను అల్సర్ మీద రాయడం, పుక్కిలించడం వల్ల ఫలితం ఉంటుంది.
  • కొన్ని రకాల అల్సర్లు మాత్రం కొద్దిరోజుల పాటు పై జాగ్రత్తలను పాటించినప్పటికీ అదుపులోకి రావు. అలాంటి వాటి విషయంలో డాక్టర్‌ను సంప్రదించాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top