మొత్తంలో దుమ్ము దులిపాడు కదండీ!

"నీ కొడుకు ఒఠ్ఠి మూర్ఖుడు. చూడు వాడి ప్రోగ్రెస్ కార్డు. ఇంగ్లీష్-6, లెక్కలు - 7, సైన్సు- 4, సోషల్- 8, మొత్తం- 25'' కోపంగా అరిచేడు టీచర్ చిదానందం.
"మొత్తంలో దుమ్ము దులిపాడు కదండీ! పైగా ఆ సబ్జెక్టులో ట్యూషన్ కూడా పెట్టించలేదు నేను'' కొడుకు మార్కులకు గర్వపడుతూ బదులిచ్చాడు తండ్రి రామస్వామి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top