కళ్ళ కింద నల్లని వలయాలు, ముఖం పై నల్లని మచ్చలు పోవాలంటే..........

బంగాలదుంప రసం లో 5 -6 చుక్కల నిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి కళ్ళ చుట్టూ ఉన్న బాగాన్ని తుడవాలి. అలాగే మఖమంతా తుడిచి ఆరాక  గోరువెచ్చని నీటితో శుబ్రపరుచుకోవాలి. రోజు ఈ విధంగా చేస్తూ ఉంటె కళ్ళ కింద వలయాలు, ముఖం పై మచ్చలు తొలగిపోతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top