మా అప్పడం ముఖం వంటింట్లోనే ఉంది.

శ్రీదేవి కొత్త సిమ్ కార్డ్ కొనింది.
భర్తను సర్‌ప్రైజ్ చేయాలనుకుంది.
వంటగదిలోకి వెళ్లి, గొంతు మార్చి హాల్లో కూర్చున్న భర్తకు ఫోన్ చేసింది...
‘హాయ్ డాలింగ్’
భర్త గొంతు తగ్గించి చిన్నగా ఇలా అన్నాడు:
‘‘రాణీ... నేను నీకు తరువాత కాల్‌చేస్తాను. మా అప్పడం ముఖం వంటింట్లోనే ఉంది’’
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top