Hometeluguతలనెప్పి రవాణా తలనెప్పి రవాణా Admin 7:30:00 PM "రెండున్నర గంటలుగా నీతో మాట్లాడుతుంటే కాలమే తెలీలేదు సుమా. పైగా అంతకుముందున్న తలనెప్పి ఇట్టే ఎగిరిపోయింది కూడానూ ...'' సంతోషంగా చెప్పేడు పానకాలరావు. "అదా సంగతి. ఇప్పుడు నా తలలోకి ఎక్కిన నెప్పంతా నీదేనన్నమాట!'' కోపంగా అన్నాడు పూనకాలరావు. Facebook Twitter Whatsapp Share to other apps తలనెప్పి రవాణా Newer Older