బార్బర్ షాపుకి ఎలాగెళ్లాలో కాస్త చెబుతారా?

దీర్ఘంగా ఆలోచిస్తూ రోడ్డుమీద నడుస్తున్న ఆసామీని ఆపి, "సార్, బార్బర్ షాపుకి ఎలాగెళ్లాలో కాస్త చెబుతారా?'' అడిగేడు బ్రహ్మానందం.
"జుట్టు, గడ్డం బాగా పెంచుకుని'' సాలోచనగా చెప్పి ముందుకు కదిలేడు పరమానందం.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top