"ఏంటండీ, సూట్కేస్ నిండా బట్టలు సర్దుకుంటున్నారు? క్యాంపేమయినా వెళ్తున్నారా ...?'' అడిగింది కాంతామణి.
"క్యాంపా... నా పిండాకూడా? ఇందాక నీవు స్టీల్ సామాన్లాడితో 'మా ఆయన ఆఫీసుకెళ్లగానే వచ్చేయమని' ఫోన్లో చెప్పడం విన్నాలే. నా జాగ్రత్తలో నేనుండొద్దూ... వస్తా'' సూట్కేస్తో పాటు బయటకి పరిగెత్తాడు సుబ్బారావు.