"అన్నట్లు మీ ఇంటికి గతంలో చుట్టాల తాకిడి ఎక్కువగా ఉండేది కదా. ఇప్పుడెవరూ
రావట్లేదు. ఏం చిట్కా ప్రయోగించావు?'' కుతూహలంగా అడిగాడు రామనాథం.
"ఒకరి నుంచి ఒకరికి అప్పులిప్పించాను. అంతే! అప్పులివాల్సి వస్తుందని కొందరు, అప్పు తీర్చాల్సి వస్తుందని ఇంకొందరు పూర్తిగా రావడం మానేశారోయ్'' దీర్ఘంగా ఊపిరి వదులతూ చెప్పేడు చిదంబరం.