రెండో తాళం చెవి పోయింది ఇప్పుడే సార్.

వెంకట్రావు: డాక్టర్ గారు.... మా అబ్బాయి ఇంటి తాళం చెవి మింగేసాడు. త్వరగా బయటకు వచ్చేలా చేయండి.
 డాక్టర్: ఎప్పుడు మింగేశాడు.
 వెంకట్రావు: ఓ పదిరోజుల క్రితం డాక్టర్: (కంగారుగా) అప్పుడు మింగితే ఇప్పుడు తీసుకొచ్చావేమిటి?
 వెంకట్రావు: రెండో తాళం చెవి పోయింది ఇప్పుడే సార్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top