సాధారణంగా మనం చేసే శారీరక శ్రమను బట్టి క్యాలరీలు అవసరమవుతాయి. మన శ్రమను బట్టి మనకు అవసరమైన క్యాలరీలు....
ఒకేచోట కూర్చుని పనిచేసేవారికి
పురుషులకు 2,400 కిలో క్యాలరీలు
మహిళలకు 2,200 కిలో క్యాలరీలు
ఒక మోస్తరు శ్రమ చేసేవారికి
పురుషులకు 2,800 కిలో క్యాలరీలు
మహిళలకు 2,400 కిలో క్యాలరీలు
బాగా శారీరక శ్రమ చేసేవారికి
పురుషులకు 3,200 కిలో క్యాలరీలు
మహిళలకు 2,800 కిలో క్యాలరీలు
అయితే ఇప్పుడు అన్ని రకాల ఉపకరణాలు అందుబాటులోకి రావడంతో శారీరక శ్రమ ఇంకా తగ్గింది. అందుకే న్యూట్రిషనిస్ట్‌లు ఈ కింద పేర్కొన్న విధంగా క్యాలరీలు తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ఎత్తుకు తగిన బరువు ఉన్నవారు 1800 కిలో క్యాలరీలు, స్థూలకాయం ఉన్నవారికి...1500 కిలో క్యాలరీలు, ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్నవారు 2200కిలో క్యాలరీలు తీసుకోవాలి. ఒకపూట ఆహారం (లంచ్/డిన్నర్)తో (అంటే అన్నం, పప్పు, కూర, పెరుగు వంటివాటితో) సుమారు 550 కిలో క్యాలరీల శక్తి అందుతుంది. ఒక బ్రేక్‌ఫాస్ట్‌తో సుమారు 450 కిలోక్యాలరీల శక్తి లభిస్తుంది. దీన్నిబట్టి ప్రతివారు తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని చూసుకుని, అతిగా తినే అలవాటును నియంత్రించుకుంటూ ఉండవచ్చు.