జ్ఞాపకశక్తి పెరగటానికి ముద్ర





కొందరికీ వయసు పెరిగే కొద్ది మతిపరుపు సమస్యా పెరిగితే , కొందరికి ఒత్తిడి వాళ్ళ ఈ సమస్య ఎదురు అవుతుంది. వారికి ఈ ముద్ర.
.
హాకీని ముద్ర 
సౌకర్యవంతమైన ఏ ఆసనం లో నైన సరే వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చొవాలి. ఇప్పుడు రెండు చేతి వెళ్ళ చివరలను కలిపి ఉంచాలి. ఒక వేలికీ  మరో వేలికి కొంచం దూరం పాటించాలి. దీనిని నాభి కి ముందు ఉంచి చేయాలి.ఇలా చేస్తున్నప్పుడు చేతులు శరీరాన్ని తాకకుండా,ప్రశాంతంగా శ్వాస తీసుకుని వదలాలి. మూడు నుంచి నాలుగు నిముషాలు చేయాలి. క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని సార్లు   ముక్య మైన విషియాలు గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంటే వెంటనే ఈ ముద్ర వేస్తె స్పురణ కు వచ్చే అవకాసం ఎక్కువ. చదువు కొనే పిల్లలకు ఈ ముద్ర చాల ఉపయోగం ఉంటుంది. 





block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top