"ఏమయ్యా, గేదె కొనుక్కోడానికి లోన్ ఇప్పించింది నేనే కదా. మాకు పోసిన పాలలోనే నీళ్లు కలుపుతావా?'' కయ్యిమన్నాడు బ్యాంకు మేనేజర్.
"నేను ఇస్వాస గాతకుడ్ని కాదు బాబయ్యా. తమరు గమనించలేదు కానీ, మీకు పోసే పాలల్లో కలిపేవి మినరల్ వాటర్. మిగతా వాళ్లకి కొలాయి నీళ్లే'' గొప్పగా చెప్పేడు పాలమ్మే గోపన్న.