"తప్పు చేసిన వారికి చనిపోయాక ఎలాగూ నరకలోకంలో శిక్ష ఉం డనే ఉంది కదండీ! మళ్లీ జైలు శిక్ష వేయడం ఎం దుకు?'' తెలివిగా ప్రశ్నించాడు కేడీ.నెం.1
"ఇది రిహార్సల్. ఒరిజనల్ శిక్ష మాత్రం నరకలోకంలోనే'' అంతకంటె తెలివిగా చెప్పేడు జడ్జి.
"ఇది రిహార్సల్. ఒరిజనల్ శిక్ష మాత్రం నరకలోకంలోనే'' అంతకంటె తెలివిగా చెప్పేడు జడ్జి.