చుండ్రు సమస్యలకు...చిట్కా వెైద్యాలు


  • గుప్పెడు మెంతులని రాత్రంతా నానబెట్టి తెల్లారి మెత్తగా రుబ్బి తలకి పట్టించాలి. ఇరవెై నిమిషాలయ్యాక, కుంకుడుకాయ రసంతో తల స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
  • తల స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసినా మంచిదే. చుండ్రుకి కొబ్బరి నూనె చక్కని పరిష్కారం.
  • తల పొడిబారి దురదతో సతమతమయ్యే వారికి నిమ్మనూనె చక్కని ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తలకు పట్టించడం వల్లా ఫలితం ఉంటుంది.
  • శిరోజాలు వత్తుని బట్టి గుడ్డులోని తెల్ల సొనలని తీసుకొని అరచెక్క నిమ్మరసాన్ని జోడించాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంటపాటు ఉంచి నిమ్మ సుగుణాలున్న సబ్బుతో తలస్నానం చెయ్యాలి. చుండ్రు నెమ్మదిగా నియంత్రణలోకి వస్తుంది.
  • చెంచా ఆలివ్‌ నూనె, చెంచా బాదం నూనె రెండింటిని కలిపి తలకు పట్టించాలి. పావుగంట
  • వేపుళ్లని తగ్గించి ఆహారంలో తాజా పండ్లు, కాయగూరలని తినడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. నాణ్యతలేని రకరకాల జెల్‌లు, షాంపూల వాడకం కూడా చుండ్రు తీవ్రతను పెంచుతుందని గుర్తుంచుకోవాలి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top