వెంట్రుకలు రాలడం, చుడ్రు సమస్యలు తగ్గాలంటే....

కప్పు కొబ్బరి నూనె, టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి వేడి చేసి, చల్లార్చి బాటిల్‌లో భద్రపరుచుకోవాలి. ఈ నూనెతో వారానికి రెండు సార్లు తలకు మసాజ్ చేసుకుంటే వెంట్రుకలు రాలడం, చుడ్రు సమస్యలు తగ్గుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top