వజ్రం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వజ్రం కొనేటప్పుడు కట్, క్లారిటీ, కలర్... ఈ మూడింటినీ నిర్ధారించుకోవాలి. వజ్రం విలువ పెరగడం కూడా వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. దీనిని ‘త్రీ సి’ అంటారు. క్యారట్, సర్టిఫికేట్ అని మరో రెండు ‘సి’లు కూడా ఇప్పుడు చూస్తున్నారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top