"పక్కింటావిడ చీర తీసుకెళ్లి వారం అవుతోంది. ఇంకా ఇవ్వలేదు. నాకేదో అనుమానంగా ఉంది సుమండీ'' ఫిర్యాదుగా చెప్పింది సతీమణి.
"ఏడాది క్రితం ఆవిడ దగ్గర్నుంచి నువ్వు అరువు తెచ్చిన చీర అదేనని గుర్తుపట్టిందేమోనే'' సాలోచనగా అన్నాడు పతిరత్నం.