బంగాళా దుంప చిప్స్ కూడా దంతాలకు హానికరమే అంటే నమ్ముతారా...

పంటిమీద ఉండే గార పిండిపదార్ధాలను ఆమ్లాలుగా మారుస్తుంది. ఆ ఆమ్లం కాస్తా పంటిమీదకి చేరిన ఇరవై నిమిషాల్లో దాడి మొదలుపెడుతుంది. అందుకే ఇటువంటివి తిన్న వెంటనే దంతాలు శుభ్రం చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top