శుభ్రంగా పళ్లు తోముకోవటం వల్ల మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగటంతోపాటు మతిమరుపు దూరమవుతుందని తాజాగా కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన పరిశోధనలో తేలింది. రోజుకు ఒకసారి పళ్లు తోముకునే వారికంటే రోజుకు మూడుసార్లు పళ్లు తోముకున్న వారిలో మతిమరుపు సమస్య లేదని తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. పళ్లు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఏర్పడే బాక్టీరియా వల్ల మెదడు దెబ్బతిని జ్ఞాపకశక్తి కోల్పోతారని వారు తేల్చారు. పళ్లు శుభ్రంగా తోముకోవటం వల్ల ఏర్పడే ఓరల్ హైజీన్తో మతిమరుపు ముప్పు తగ్గించవచ్చని అధ్యయనంలో తేలింది.
రోజు మూడుసార్లు బ్రష్ చేస్తే..
teluguLifestyle Editor
11:41:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.