పేలు బాద తగ్గాలంటే.....

మెంతులను నానబెట్టి మెత్తగా రుబ్బాలి. అందులో కాస్తంత హారతి కర్పూరం కలిపి గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే పేలు తగ్గిపోతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top