బరువు తగ్గడానికి ఇప్పటికే రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారా? వాటికి తోడు మరో మంచి మార్గం తెలుసుకోండి. విపరీతంగా నవ్వడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయన్నది ఇటీవలే యూ.ఎస్.లోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలుసుకున్న కొత్త సత్యం. ఇక్కడి నిపుణులు బాగా నవ్వించే విపరీతమైన కామెడీ సినిమాలను కొందరికి చూపించారు. ఆ సినిమాలు చూస్తూ నవ్వుతున్న వారికి 10 నుంచి 15 నిమిషాల్లో దాదాపు 50 క్యాలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. అందుకే ఇకపై నవ్వుకు ఉన్న ప్రయోజనాలకు ఇది కూడా కలుపుకోవాలంటున్నారు వాండర్బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు.
బరువు తగ్గడానికి ఓ మంచి మార్గం
teluguLifestyle Editor
1:36:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.