పాత నగను మార్చి కొత్త డిజైన్ చేయించేటప్పుడు ఎంత తరుగు పోతుంది?
Admin
10:30:00 AM
మీరు మార్చదలుచుకున్న పాత నగ బిఐఎస్ హాల్మార్క్దైతే దానికి తరుగు ఉండదు, నూటికి నూరుశాతం ఇస్తారు. మన పెద్దవాళ్లు పాత బంగారంతో చేయించి ఉంటే అటువంటి నగలో కనీసం పదిశాతం తీసివేస్తారు. ఇది వస్తువుకూ వస్తువుకూ మారుతుంది.