నిద్రకు ముందు... తీసుకోవలసిన ఆహరం

నిద్రకు ఉపక్రమించే ముందు పొట్టుతీయని ధాన్యంతో చేసిన పదార్థాలు, కొవ్వులు లేని ప్రొటీన్‌లతో పాటు ఒక గ్లాసు పాలు తీసుకోవాలి.

ఇవి ట్రై చేయండి: పొట్టుతీయని ధాన్యంతో చేసిన పదార్థాలు అంటే పొట్టుతీయని గోధుమల పిండితో చేసిన చపాతీలు లేదా ముడిబియ్యంతో వండిన అన్నం వల్ల మెదడులో సెరిటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ప్రశాంతత చేకూరుతుంది కాబట్టి దీన్ని కామింగ్ కెమికల్ అంటారు. దీనివల్ల ప్రశాంతమైన నిద్రతో పాటు ఉల్లాసభరితమైన కలలు కూడా సాధ్యమవుతాయి. ఇక గ్లాసెడు పాలలో ట్రిప్టొఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రలేమిని దూరం చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top