జలుబు చేసినప్పుడు...తీసుకోవలసిన ఆహరం

జలుబు చేసినప్పుడు వేడిగా ఉండే ద్రవాహారంతో పాటు వెల్లుల్లి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వాటివల్ల గొంతులోని మ్యూకస్ పలచబారి ఉపశమనంగా ఉంటుంది. వెల్లుల్లి పొడిదగ్గును తగ్గిస్తుంది. ఇక మనకు జలుబు వల్ల జరుగుతున్న డీ-హైడ్రేషన్‌ను ద్రవాహారం విరుగుడుగా పనిచేస్తుంది. 

ఇవి ట్రై చేయండి: జలుబు చేసినప్పుడు హాట్ స్పైసీ గార్లిక్ చికెన్ సూప్, సూప్ మీద కొద్దిగా మిరియాల పౌడర్ చల్లి వేడివేడిగా తాగండి. జింజర్ టీ వంటివి ఉపశమనం ఇస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top