చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే.....

గ్లిజరిన్, నిమ్మరసం, రోజ్‌వాటర్ సమపాళ్లలో కలపాలి. ఇది బాడీలోషన్‌లా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. కొన్నిరోజులు ఇలా చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top