అల్యూమినియం పాత్ర నల్లగా మారిపోతే...

ఆ పాత్ర నిండా నీళ్లు పోయాలి. తర్వాత ఓ ఉల్లిపాయను ముక్కలుగా కోసి వేసి ఉడికించాలి. కాసేపటికి ఆ నల్లటి పదార్థమంతా తట్టులా నీటిపై తేలుతుంది. తర్వాత పాత్రను తోమి కడిగితే తళతళా మెరుస్తుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top