ఆరెంజ్ ఫేస్ ప్యాక్

ఆరెంజ్ ఫేస్ ప్యాక్: 

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ ను ఆరెంజ్ జ్యూస్ లేదా ఎండిన తొక్కలతో పొడి చేసిన పదార్థాంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుని తేనెలో కలిపి ఫేషియల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుకి శాండిల్ ఉడ్ పౌడర్,ముల్తానీ మట్టిసమపాళ్లలో కలిపి ఫేస్ కి ప్యాక్ చెయ్యాలి. ముఖ కాంతి పెరగడమే కాదు. గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top