మెగా ఫ్యామిలీలో చిన్న అల్లుడి చిచ్చు

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినీ వర్గాల నుండి ఒక తీవ్రమైన విమర్శను ఎదుర్కుంటున్నారు. చిరు విమర్శ ఎదుర్కోవటం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఇక విషయంలోకి వస్తే....త్వరలో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

CLICKHERE : పవర్ స్టార్ ఇంటి గురించి కొన్ని షాకింగ్ నిజాలు 

శ్రీజ తండ్రితో ఆమోదముద్ర వేయించుకుంది. చిరు కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీజ భర్త కళ్యాణ్ కూడా సినీ రంగంలోకి వస్తుండటంతో....ఎంత మంది మెగా హీరోలను ఆదరించాలి అనే ప్రశ్న వస్తుంది.

ఇప్పటికే చిరంజీవిని అండగా చేసుకొని బన్ని, చరణ్,శిరీష్,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్,నిహారిక ఇలా వెండితెరపై వెలుగుతున్నారు. వీరందరిని కూడా ప్రేక్షకులు చిరు మీద ఉన్న అభిమానంతోనే ఎలాంటి విభేదాలు లేకుండా ఆదరిస్తున్నారు. 



 ఆ ఆదరణనే అలుసుగా తీసుకొని చిరంజీవి తన ఫ్యామిలీ లో ఉన్న వారందరిని హీరోలుగా చేసి జనాలపై రుద్దుతున్నారని....
దీని వల్ల ఆయనపై ఉన్న గౌరవం కాస్త తగ్గుతుందని సినీ పరిశీలకులు అంటున్నారు. వీరు ఇలా అటుంటే....మెగా అభిమానులు ఏమంటారో....



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top