మహేష్ కి కోట్లు సంపాదించి పెడుతున్న నమ్రత

టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా అంటే కలెక్షన్స్ మాములుగా ఉండవు. ఎప్పుడు వచ్చాం అనేది కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా అనేదే మహేష్ పాలసీ. ఈ మధ్య రిలీజ్ అయినా నాలుగు సినిమాల్లో 'శ్రీమంతుడు' తప్పించి మిగతా మూడు సినిమాలు డిజాస్టర్స్.

నిర్మాతలు కూడా మహేష్ తో సినిమా అంటేనే భయపడే రేంజ్ లో మహేష్ పారితోషికాన్ని పెంచేసాడు. అయితే ఇక్కడ అసలు విషయం వేరే ఉంది. మహేష్ భార్య నమ్రత తన తెలివితేటలతో తన భర్తను డబ్బు రూపంలో మార్కెట్ చేసుకోవటానికి ప్లాన్ చేస్తుంది.

CLICKHERE : టాలీవుడ్ హీరోల అసలు పేర్లు తెలిస్తే....షాక్ 


దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే సామెతను పక్కాగా ఫాలో అవుతుంది నమ్రత. మహేష్,మురుగుదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మార్కెటింగ్ లో పడింది. ఈ సినిమాతో మహేష్ తమిళ మార్కెట్ లో మంచి స్థానం సంపాదిస్తాడని, విడుదలకు ముందే తమిళ రైట్స్ తో మహేష్ కి ఇచ్చిన పారితోషికాన్ని రాబట్టవచ్చని తన తెలివితేటలతో నిర్మాతలను ఒప్పిస్తూ ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నట్టు టాక్. 


అయితే తమిళ మార్కెట్ లో స్థానం సంపాదించటం అంత సులువు కాదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ కి మహేష్ స్వయంగా డబ్బింగ్ చెపుతున్నాడు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top