నిద్ర గురించి నమ్మలేని నిజాలు

రాత్రి సమయం అంతా నిద్ర పోయినా సరే చాలా మంది పగలు పడుకోవటానికి ఇష్టపడతారు. అసలు మన జీవితంలో నిద్రకు ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసా? ఇప్పుడు వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 

* మనిషి తన జీవితంలో మూడు వంతుల భాగాన్ని నిద్రలోనే గడిపేస్తాడు. అంటే దాదాపుగా 25 సంవత్సరాల పాటు నిద్రలోనే గడుపుతాడు. 

CLICKHERE : మహేష్ కి కోట్లు సంపాదించి పెడుతున్న నమ్రత


* పిల్లలకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు, తల్లితండ్రులు దాదాపుగా ఆరు నెలల నిద్రను కోల్పోతారని ఒక అంచనా.
* ఎక్కువ సమయం నిద్రపోకుండా రికార్డ్ సృష్టించిన సమయం 11 రోజులు. షాకింగ్ గా ఉందా ? నిజమే.. 11రోజుల పాటు నిద్రపోకుండా ఉండటం ఒక రికార్డే కదా.


* ఒక్కో రాత్రి 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవడం వలన అది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. 


* సరైన నిద్ర లేకపోతె అది 0.9 కేజీ బరువు పెరగడానికి కారణమవుతుంది.
* నిద్ర పోతున్న సమయంలో తుమ్మడం చాలా కష్టం.
* నత్త ఎన్ని రోజులు నిద్ర పోతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నత్త మూడు సంవత్సరాలు నిద్రపోగలదు.
* ఆహారం లేకుండా బ్రతకవచ్చు. కానీ నిద్ర లేకుండా బ్రతకటం చాలా కష్టం. 

* మనిషి అమావాస్య సమయంలో మంచి నిద్ర పొందుతారు. అదే పౌర్ణమి సమయంలో.. సరైన నిద్ర పొందలేరని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
* పిల్లులు అయితే తమ జీవితకాలంలో 70 శాతం నిద్రకే కేటాయిస్తాయి.
* గుర్రాలు నిలబడే నిద్రపోగలవు.
* టీవీ చూస్తున్నప్పటి కంటే.. నిద్రపోయే సమయంలో ఎక్కువ క్యాలరీలు కరిగించగలరని కొన్ని అధ్యయనాల్లో తేలింది.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top