సుడిగాలి సుధీర్ కి చెప్పు చూపించింది ఎవరు?

బుల్లితెర పై ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.... వెండి తెరపై కూడా కమెడియన్ గా రాణిస్తున్నాడు... అయితే ఇప్పుడు సుధీర్ మరో కార్యక్రమంనకు టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు.

CLICKHERE : ముఖంపై నల్లమచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి?

ఈ షో లో రష్మీ కూడా మరో టీం లీడర్ గా వ్యవహరిస్తోంది. కాగా సుధీర్ వేసిన జోక్స్ కు షోలో ఉన్న వ్యక్తి తన కాలి చెప్పు చూపించేలా చేసింది అని సమాచారం. వివరాల్లోకి వెళ్తే...

ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ జోడీకి యాంకర్ గా ప్రదీప్... రెండు జట్లకు టీం లీడర్స్ గా సుధీర్, రష్మీ లు చేస్తున్నారు... కాగా ఈ షోలో సుధీర్ సమయం సందర్భం లేకుండా జోకులు వేయటమే కాకుండా...యాంకర్ ప్రదీప్ పై కూడా ఓ కుళ్ళు జోకు వేశాడట. కానీ ప్రదీప్ దానిని లైట్ తీసుకున్నాడు.


CLICKHERE : తెలుగు హీరోల పారితోషికాలు ఎంతో తెలుసా?

ప్రదీప్ యాంకర్ రింగ్ చేస్తుండగా సుధీర్ తన అలవాటుగా ఒక పంచ్ వేసే ప్రయత్నం చేశాడు... దీంతో ప్రదీప్ సహనం కోల్పోయి... సుధీర్ కు తన కాలి బూట్ ను చూపించే ప్రయత్నం చేశాడు.. కాకపోతే ఇదంతా ఈ షోలో సరదాగా చోటు చేసుకున్నా... ఈ షో చూసిన ప్రేక్షకులకు మాత్రం సుధీర్ కు ప్రదీప్ బూట్ చూపించినట్లుగానే అనిపించింది.. ఇదే టాక్ ప్రతి చోట హల్ చల్ చేస్తోంది.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top