ఉదయభాను ఈ మధ్య ఎందుకు కనపడటం లేదు?

తెలుగు బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన యాంకర్ ఉదయభాను. ఆమె గురించి తెలియని వారు ఎవరు ఉండరు. గతంలో ఉదయభాను కొన్ని సినిమాల్లో కూడా నటించింది. 

అంతేకాకుండా సినిమాల్లో ఐటం సాంగ్ లు కూడా చేసింది. ఆ తరవాత ఈ హాట్ యాంకర్ టివి కార్యక్రమాల్లోనూ, ఆడియో ఫంక్షన్ లలో సందడి చేసేది. 

CLICKHERE : రాగి,ఇత్తడి చేసే మేలు మీకు తెలుసా?

కానీ ఈ మధ్య ఉదయభాను ఏ సినిమా ఆడియో ఫంక్షన్ లోను కనపడటం లేదు. నిజం చెప్పాలంటే ఉదయభాను వయస్సు దాదాపుగా 40 సంవత్సరాలు దాటాయి. అయినా ఆమెకు ఇంత వయస్సు అంటే ఎవరు నమ్మరు. 

Udayabhanu missing in telugulifestyle


అయితే ఈ మధ్యలో ఉదయభాను ఆడియో ఫంక్షన్ లలో కనపడకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఉదయభాను కనపడకుండా ఉండటంతో ఆమెపై కొన్ని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ రూమర్స్ పై ఉదయభాను ఏమంటుందో చూడాలి.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top