డిప్రెషన్ తగ్గించుకోవటానికి సులభమైన మార్గాలు

ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అసాదారణ సమస్యగా డిప్రెషన్ ఉందని చెప్పవచ్చు.చాలా మందికి డిప్రెషన్ మీద సరైన అవగాహన లేకపోవుట వలన సమస్య ఎక్కువై అది చివరకు ఆత్మహత్య చేసుకోనే వరకు వెళ్ళుతుంది. అసలు డిప్రెషన్ ని ఏలా గుర్తించాలో తెలుసుకుందాము.

డిప్రెషన్ లక్షణాలు
విచారంగా ఉండటం మరియు అకారణంగా దుఖం రావటం,మూడిగా ఉండి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం వంటివి డిప్రెషన్ లక్షణాలుగా గుర్తించాలి.

ఎటువంటి కారణం లేకుండా అకారణంగా చిన్న పిల్లల మాదిరిగా రోడించుట

CLICKHERE : హీరోయిన్ పాదాలను హీరో పట్టుకోవటం సెంటిమెంట్...???


శరీర బరువులో మార్పులు

నిద్రలో అసమానతలు

చిన్న చిన్న పనులకు త్వరగా అలసినట్టు అన్పించటం

CLICKHERE మాస్ మహారాజ్ పని అయ్యిపోయినట్టేనా...???

ప్రతి చిన్న చిన్న విషయాలకు అత్మన్యునతతో ఉండుట

తరచూ ఆత్మహత్య చేసుకోవాలని కోరిక ఉండటం

డిప్రెషన్ ఆదికమించటానికి కొన్ని పద్దతులు

ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి.

డిప్రెషన్ బాగా ఉందని అనిపించినప్పుడు స్నేహితులను కలవాలి.

CLICKHERE యాంకర్ రవి గురించి తెలియని నమ్మలేని నిజాలు


ఈ విధానం నచ్చకపోతే టీవిలో వచ్చే కామెడి సీరియల్స్ లేదా సినిమాలు చూడవచ్చు. అప్పుడు మూడ్ మారే అవకాశం ఉంది.

షాపింగ్ కూడా మీ మూడ్ ను మార్చి డిప్రెషన్ నుంచి బయట పడటానికి బాగా సహాయపడుతుంది. స్నేహితులతో వెళ్ళవచ్చు లేదా ఒక్కరైన వెళ్ళవచ్చు.

పై పద్దతులను పాటించిన కూడా డిప్రెషన్ తగ్గకపోతే తప్పనిసరిగా ప్యామిలీ డాక్టర్ ను సంప్రదించాలి.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top