ప్రభాస్ కొత్త కారు ధర తెలిస్తే....షాక్

Bahubali సినిమా తర్వాత Prabhas కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా Tollywood లో అత్యధిక పారితోషికం తీసుకొనే వారి జాబితాలో మన డార్లింగ్ చేరిపోయాడు.

ఇంత Money వస్తుంటే మనోడు ఊరికే ఉంటాడా? ఏకంగా దాదాపుగా 3 కోట్ల రూపాయిల Range Rover కార్ ని కొన్నాడు.

CLICKHERE : బియ్యం కడిగిన నీటితో.....ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యం !


అంతే ఇప్పుడు ఈ న్యూస్ Social media లో హల్ చల్ చేస్తుంది. ఒకవైపు Power Star పవన్ కళ్యాణ్ అప్పుల ఊబిలో చిక్కుకొని బెంజ్ కార్ ని అమ్ముకున్నాడు. ఇదే సమయంలో ప్రభాస్ కార్ కొనటంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.


CLICKHERE : వెల్లుల్లి చేసే మాయ తెలిస్తే... షాక్ అవ్వాల్సిందే


ఒకరకంగా చెప్పాలంటే కారు అమ్మిన వార్తతో పవన్ అభిమానులు డీలా పడితే...మరోవైపు కారు కొన్న వార్తతో ఛత్రపతి ఫ్యాన్స్ Full ఖుషి అయ్యిపోయారు.

CLICKHERE : మన స్టార్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారు?

CLICKHERE : భార్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య బాబు 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top