బట్టతల సమస్యకు చెక్ పెట్టాలంటే....

బిజీగా మారిన జీవనశైలి మరియు ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలు వంటి కారణాలతో జుట్టు రాలిపోయి బట్టతలగా మారుతుంది. ఈ రోజుల్లో మగవారిలో చిన్న వయస్సులోనే ఈ సమస్య మొదలు అవుతుంది. కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బట్టతల సమస్య నుండి బయట పడటమే కాకుండా బట్టతల రాకుండా కూడా నివారించవచ్చు. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.

1. ఒక బౌల్ లో పాలు, కుంకుమ పువ్వు తీసుకోని బాగా కలిపి తలకు రాయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే రాలిన జుట్టు మరల పెరుగుతుంది.

CLICKHERE : KFC అధినేత గురించి తెలుసా?
2. నల్ల మిరియాల పొడిలో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి తలకు రాయాలి. ఇది బట్టతలను నివారించటంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

3. కొత్తిమీర రసాన్ని ప్రతి రోజు బట్టతల మీద రాస్తూ ఉంటే కొన్ని రోజులకు జుట్టు వస్తుంది.



CLICKHERE : వారంలో పొట్ట తగ్గాలంటే....ఏమి చేయాలి?

4. కాఫీ గింజలను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలో కొంచెం నీరు పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తలకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి.

5. మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుంది.

CLICKHERE : ఉదయభాను వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

6. ఎండబెట్టిన కరక్కాయ ముక్కలు, తానికాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు పదింటిని తీసుకోని రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుంది.

7. మందార పూలు, గోరింటాకు, కలబంద గుజ్జులను తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని నల్ల నువ్వుల నూనెలో వేసి బాగా కషాయంలా కాయాలి. దీన్ని వడబోసి తలకు రాసుకోవాలి. ఈ విధంగా చేస్తే జుట్టు బాగా పెరగడమే కాకుండా నల్లగా మారుతుంది.

CLICKHERE : అరచేతుల్లో ఉండే రేఖలు ఏమి చెప్పుతాయో తెలుసా?

8. నల్ల నువ్వుల నూనెలో కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టును వేసి బాగా మరిగించి వడకట్టి తలకు ప్రతి రోజు రాసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది.

CLICKHERE : అయొడైజ్డ్ సాల్ట్ మనకు అవసరమా?

CLICKHERE : కోడిగుడ్డు వాడేవారికి....ఈ జాగ్రత్తలు తప్పనిసరి

CLICKHERE : పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే....
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top