15 నిమిషాల్లో ఒంటి నొప్పులు తగ్గాలంటే ఏమి చేయాలి?

సాధారణంగా మనకు ఒళ్ళు నొప్పులు రాగానే ఇంగ్లిష్ మందులను వాడుతూ ఉంటాం. అయితే వాటి వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అయినా వెంటనే తగ్గాలని ఇంగ్లిష్ మందులను ఆశ్రయిస్తూ ఉంటాం. 

అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజమైన పదార్ధాలతో ఒంటి నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆ నివారణ పద్దతి గురించి తెలుసుకుందాం.

CLICKHERE : యుంగ్ టైగర్ 'సింహాద్రి' గురించి కొన్ని ఆసక్తికర విషయాలు



ఒక బౌల్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి దానిలో సరిపడ ఉప్పు వేసి పేస్ట్ గా తయారుచేయాలి. మనకు నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ని రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పేస్ట్ తో న్ను నొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి వంటి అనేక రకాల నొప్పులు తగ్గుతాయి. 

ఆలివ్ ఆయిల్ మరియు ఉప్పులో ఉండే సహజమైన గుణాలు నొప్పులను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆలివ్ నూనె మరియు ఉప్పు అనేవి మనకు అందుబాటులో ఉండే వస్తువులే. 

CLICKHERE : ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రముఖ హీరోలు..!

CLICKHERE : యాంకర్ రవి పై లాస్య సంచలన వ్యాఖ్యలు

CLICKHERE : ఉప్పు ఎంత మాయ చేస్తుందో తెలుసా
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top