బొటన వేలును బట్టి మీరు ఎలా ఉంటారో చెప్పవచ్చు....ఎలా ?

ఒక్కొకరి వెళ్ళు ఒక్కో రకంగా ఉంటాయి. కొందరివి సన్నగా ఉంటాయి, కొందరివి లావుగా ఉంటాయి.. అలానే పొట్టిగా, పొడవుగా కూడా ఉంటాయి.
 ప్రపంచంలో ఏ ఒక్కరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. చేతి రాతలు బట్టి జాతకాలు చెబుతారు. వాటిని కొందరు నమ్ముతారు... కొందరు కొట్టి పారేస్తారు.

CLICKHERE : టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే....షాక్

అలాగే చేతి బొటన వెల్లని బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట. కొందరి బొటనవేలు నిటారుగా ఉంటాయి... మరి కొందరిది కొద్దిగా వంగి ఉంటాయి. వీటిని బట్టి అ వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవచ్చట. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా చదివేయండి!

CLICKHERE : రష్మి-సుధీర్‌ ఎఫైర్‌పై క్లారిటీ ఇచ్చిన గెటప్ శీను


మీ బొటనవేలు కొద్దిగా వంగి ఉందంటే మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ముందుంటారని అర్ధం. ఆలోచనలను వ్యక్తపరచడంలో ఏమాత్రం మొహమాటపడరు. మీ మెదడు ఎల్లప్పుడూ చురుకుగా పనిచేస్తుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తారు. మంచి చమత్కారులు. మీ తోడుని ఇతరులు ఇష్టపడతారు.



CLICKHERE : చిన్న వయస్సులో చనిపోయిన హీరోయిన్స్

మీ బొటనవేలు నిటారుగా ఉందంటే మీరు కోపిష్టి అని అర్ధం. ఇలాంటి వారికి తక్కువగా ఆకర్షితులవుతారు. వీరు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిఉంటారు. వీరి లిమిట్స్ వీరికి బాగా తెలుసు. ఎవరికీ ఎక్కువ చనువు ఇవ్వరు. వీలైనంతవరకు అనవసరమైన విషయాల్లో తల దూర్చరు. ఎదుటి వారిని సులభంగా అంచనా వేయగలరు. దుష్టులకు దూరంగా ఉండడంలో వీరు నెంబర్ 1.

CLICKHERE : టమాటా సాస్ గురించి మనకు తెలియని భయంకరమైన నిజాలు

CLICKHERE : టాలీవుడ్ భామల బరువు ఎంతో తెలుసా?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top