ఇబ్బందులు పెట్టే 'గ్యాస్' స‌మ‌స్య పోవాలంటే ...

ఈ రోజుల్లో మారుతున్న జీవన విధానం కారణంగా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఈ పరిస్థితికి కారణం మారిన ఆహారపు అలవాట్లు మరియు నీటిని తక్కువగా త్రాగటం.

అంతేకాక సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం వలన కూడా గ్యాస్ సమస్య వస్తుంది. ఈ సమస్యను తొందరగా తగ్గించుకోకపోతే చిరాకు వస్తుంది. అందువల్ల కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

CLICKHERE : పవన్ కళ్యాణ్ గురించి అతని స్నేహితుడు చెప్పిన నమ్మలేని నిజాలు

పాలు 


పంచదార లేకుండా ఒక గ్లాస్ చల్లని పాలను త్రాగాలి. పాలు చల్లగా ఉండుట వలన కడుపులో మంట, అసిడిటీ తగ్గుతుంది. పాల‌లో ఉండే కాల్షియం క‌డుపులో అధికంగా ఉన్న ఆమ్లాల‌ను పీల్చుకుని గ్యాస్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.
 
CLICKHERE : చేతి వేలిపై ఈ గుర్తు ఉంటే.....

యాలకులు

యాలకులు గ్యాస్ సమస్యను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రెండు, మూడు యాల‌కుల‌ను తీసుకుని న‌లిపి పొడి చేయాలి. దాన్ని ఒక గ్లాస్ నీటిలో మ‌రిగించాలి. ఆ తర్వాత వచ్చిన మిశ్ర‌మాన్ని వడకట్టి చ‌ల్ల‌బ‌రిచి తాగాలి. దీని వ‌ల్ల క‌డుపు లోప‌లి భాగంలో ఉండే చ‌ర్మం అధికంగా విడుద‌ల‌య్యే యాసిడ్ల బారిన ప‌డ‌కుండా ఉంటుంది.

CLICKHERE : KFC అధినేత గురించి తెలుసా?

తేనే 

ఒక టీస్పూన్ తేనెను తాగితే కేవ‌లం 5 నిమిషాల్లోనే అసిడిటీ సమస్య నుంచి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది. క‌డుపులోని మ్యూక‌స్ పొర‌ను ర‌క్షించే ఔష‌ధంగా తేనె బాగా ప‌నిచేస్తుంది.
CLICKHERE : వారంలో పొట్ట తగ్గాలంటే....ఏమి చేయాలి?


కొబ్బరినీళ్లు

అసిడిటీ నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం ల‌భించాలంటే ఒక గ్లాస్ కొబ్బ‌రి నీటిని తాగితే స‌రిపోతుంది. ఇది క‌డుపులో త‌యార‌య్యే యాసిడ్ల ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. అంతేకాకుండా త‌ర‌చూ కొబ్బ‌రి నీటిని తాగితే క‌డుపులో మ్యూక‌స్ పొర కొత్త‌గా ఏర్ప‌డి యాసిడ్లు అధికంగా ఉత్ప‌త్తి కాకుండా చేస్తుంది.


CLICKHERE : ఎప్పుడు ఎవర్ 'గ్రీన్' గా ఉండాలంటే....

CLICKHERE : దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలియని నిజాలు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top