అనుష్కకు అవమానం జరిగింది....ఎలా....ఎక్కడ?

అనుష్క సినిమాలోని పాత్ర కోసం ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉంటుంది. అలాగే ఎంతటి కష్టాన్ని అయినా పడుతుంది. సెట్ లో అంకిత భావంతో పనిచేస్తుంది. దాంతో అనుష్కను చూసి దర్శక నిర్మాతలు పొంగి పోతూ ఉంటారు. 

హీరోయిన్ అంటే అలా ఉండాలని చెప్పుతూ ఉంటారు. అలాంటి అనుష్కకు సెట్ లో ఘోర అవమానం జరిగిందని టాక్. ఆ అవమానం బాహుబలి సెట్ లో జరిగినట్టు సమాచారం. 

CLICKHERE : కమెడియన్ కోవై సరళ గురించి తెలియని చేదు నిజాలు

ప్రస్తుతం అనుష్కకు సంబందించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. రాజమౌళి ఎంతటి క్రియేటివ్ జీనియస్ అయినా, సెట్ లో మాత్రం చాల సీరియస్ గా ఉంటాడు. సెట్ లో ఎవరు చిన్న తప్పు చేసిన అసలు క్షమించరట. అనుష్క మీద ఫైర్ అవటానికి అదే కారణం అని తెలుస్తుంది. 

CLICKHERE : తెల్ల వెంట్రుకలను తీసేస్తే మళ్ళీ వస్తాయా? నిజామా?


అనుష్క బాహుబలి పార్ట్ 2 ప్రారంభానికి ముందు 'సైజ్ జీరో' అనే సినిమా చేసింది. ఆ సినిమా కోసం బాగా బరువు పెరిగింది. పెరిగిన బరువు తగ్గటానికి మూడు నెలల సమయం అడిగిందట అనుష్క. రాజమౌళి కూడా దానికి ఒకే చెప్పి దానికి తగ్గట్టుగా షెడ్యూల్ ని ప్లాన్ చేసాడు.

CLICKHERE : నాగార్జున ఎఫైర్స్ గురించి మొత్తం చెప్పేసిన అమల

అయితే అనుష్క 5 నెలల సమయం తీసుకున్న అనుష్క మాత్రం ఏ మాత్రం కొంచెం కూడా బరువు తగ్గలేదట. దాంతో రాజమౌళి సెట్ లో అందరి ముందు అనుష్క మీద ఫైర్ అయ్యాడట. అప్పటి నుంచి అనుష్క ముభావంగా ఉంటుందని సమాచారం. 
CLICKHERE : పూరి జగన్నాద్ జీవితంలో రహస్యాలు....తెలిసికోవాలని ఉందా?


CLICKHERE : భార్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య బాబు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top