నెల రోజుల పాటు మట్టికుండలో నీటిని త్రాగితే అద్బుతమైన ఫలితాలు

మట్టి కుండలోని నీటిని త్రాగితే అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. ప్రిజ్ వాడటం వలన మనకే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో ముప్పు వాటిల్లుతుంది. ఫ్రిజ్ నుంచి విడుదలయ్యే హానికారక వాయువులతో పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి. 

CLICKHERE : కీళ్ళ నొప్పులు తగ్గటానికి....కొన్ని సులభమైన చిట్కాలు

ప్రిజ్ నుంచి ఉత్పత్తయ్యే హానికారక వాయువులు నేరుగా ఓజోన్ పొరపై తీరని దుష్ప్రభావాన్ని చూపుతాయి. విద్యుత్ బిల్లు పేరిట మనకు అయ్యే ఖర్చు కూడా తెలిసిందే. వీటన్నిటికీ బోనస్ గా మన అనారోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CLICKHERE : గర్భిణీలు ఎటువంటి ఆహారం తినకూడదు?

ప్రిజ్ వాడితే గొంతు సంబంధిత వ్యాధులు, అలర్జీ, సైనస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే మట్టి కుండలోని నీటిని త్రాగడం వల్ల శరీరానికి సమతూకమైన చల్లదనం అందడంతో పాటుగా చెమట ద్వారా కోల్పోయిన లవణాలు ఈ నీటి ద్వారా లభించి కిడ్నీ, మెదడు చురుగ్గా పనిచేసేలా సహాయపడతాయి. 


సహజంగా మట్టిలో ఉండే ప్రో బ్యాక్టీరియాలు శరీరానికి లభించి అనేక యాంటీ బాడీస్ పై పోరాటం చేస్తాయి. వందల రకాల వ్యాధుల లక్షణాలను ప్రారంభ దశలోనే చంపివేసి మనల్ని నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. 

CLICKHERE : అందమైన పెదాలు సొంతం....కావాలంటే...???

అందుకే ప్రిజ్ వాడకాన్ని సాధ్యమైనమేర పక్కనపెట్టి మట్టి కుండలను వాడాలని సలహా ఇస్తున్నారు. మన శరీరంలో 40 శాతం రోగాలకు కారణమైన నీటి విషయంలో తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద అనారోగ్య ప్రమాదాలను తప్పిస్తాయి. 

CLICKHERE : యవ్వనంగా ఉండాలంటే....తీసుకోవలసిన ఆహారం

CLICKHERE : మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు

CLICKHERE : పిల్లల్లో ఏడుపు మన్పించాలంటే ఏమి చేయాలి?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top