టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ సల్మాన్ ఖాన్ లు ఎవరు అని అనుకుంటున్నారా?అదేనండి మన ప్రభాస్,రానా. వీళ్ళని ఎందుకు సల్మాన్ ఖాన్స్ అని పిలుస్తున్నానని మీకు సందేహం రావచ్చు. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...బాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ఎవరంటే చాలా మంది టక్కున చెప్పే సమాధానం సల్మాన్ ఖాన్ అని.

CLICKHERE : పుష్కరం 12 రోజులు..ఏ రోజు ఏ దానం చేస్తే మంచిది ?

ఈ హీరోగారి దాదాపుగా 45 సంవత్సరాలు దాటి పోయినాయి. అయినా పెళ్లి మాట అసలు ఎత్తడం లేదు. మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితె ఈ బజరంగీ భాయీజాన్ త్వరలోనే ఒక ఇంటి వాడిని అయ్యిపోతానని చెప్పాడు. 


CLICKHERE : రోజా తన భర్త గురించి చెప్పిన షాకింగ్ నిజాలు

ఇక పొతే టాలీవుడ్ లో మాత్రం 30 సంవత్సరాలు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోలలో ప్రభాస్,రానా ముందుంటారు. గతంలో ప్రభాస్ రాజమండ్రి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనే వార్తలు వచ్చాయి. అయితే బాహుబలి పుణ్యమా అని పెళ్లి వాయిదా పడింది.

CLICKHERE : సింగర్ సునీత బాటలో యాంకర్ ఝాన్సీ

అసలు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేదు. మరో వైపు దగ్గుపాటి వారసుడు రానా కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఇతగాడు ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది.

 ఏది ఏమైనా ఇక ప్రభాస్,రానా ఒక ఇంటివాళ్ళు అయితే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. వీరి పెళ్లి త్వరలో జరగాలని కోరుకుందాం.

CLICKHERE : భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను చేయకూడదని తెలుసా?

CLICKHERE : రమ్య కృష్ణ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణ వంశీ

CLICKHERE : తిరుమల గురించి తెలియని విషయాలు 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top