పూరి జగన్నాద్ జీవితంలో రహస్యాలు....తెలిసికోవాలని ఉందా?

తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ తో సినిమాను పూర్తి చేసి సక్సెస్ సాధించగల డైరెక్టర్ పూరి జగన్నాద్. అయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా. 

విశాఖ జిల్లాలోని బాపిరాజు కొత్తపల్లి అయన స్వగ్రామం. పూరి జగన్నాద్ నాన్నగారి పేరు సింహాచలం. పూరి గారి నాన్నగారు ఆ ఊరికి మునసబు. 

CLICKHERE : వెల్లుల్లి చేసే మాయ తెలిస్తే... షాక్ అవ్వాల్సిందే 

పూరి జగన్నాద్ పుట్టిన కొన్ని రోజులకు వాళ్ళ నాన్నగారు ఆ ఊరిలో ఒక సినిమా ధియేటర్ కట్టించారు. దాని పేరు జగన్నాద్ టూరింగ్ టాకీస్. పూరికి సినిమాల మీద ఉన్న ఆసక్తితో స్కూల్ అయ్యిపోయాక ధియేటర్ కి వచ్చి ఫస్ట్ షో,సెకండ్ షో చూసి ఇంటికి వెళ్లేవారట. ఈ సంగతి తెలిసిన వాళ్ళ నాన్నగారు పూరీని మందలించిన పూరి తీరులో మార్పు రాలేదట. 


CLICKHERE : కృష్ణ భగవాన్ జీవితంలో షాక్ కలిగించే నిజాలు

అలా నిదానంగా పది వ తరగతి పూర్తి చేసిన పూరి ఇంటర్మీడియెట్ చదవటానికి వైజాగ్ వెళ్ళాడు. అక్కడ 45 రోజులు ఉన్న పూరి దాదాపుగా 60 సినిమాలు చూశాడట. అదే సమయంలో ఛాలెంజ్ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఆ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్లి షూటింగ్ చేసేవాడట. చిరును చూసేవాడు కానీ ఆటోగ్రాఫ్ మాత్రం తీసుకునేవాడుకాదు. పూరి దృష్టి అంతా సినిమా ఎలా తీస్తున్నారో అనే దాని మీదే ఉండేది. 

CLICKHERE : హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన షాకింగ్ విషయాలు

ఒకానొక సమయంలో పూరి డిప్రెషన్ కి గురి అయ్యాడట. అయితే తనని నమ్మించి మోసం చేయటం వలన డిప్రెషన్ కి గురి అయ్యాడట. నిదానంగా సినిమా పనుల్లో పడి ఆ డిప్రెషన్ నుండి బయటకు వచ్చాడట.

CLICKHERE : ఇండియాలో ఫెమస్ మరియు సంపన్న దేవాలయాలు

CLICKHERE : నీటి కాలుష్యం వలన వచ్చే వ్యాధుల గురించి తెలిస్తే....షాక్

CLICKHERE : ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వవలసిందే
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top