టాలీవుడ్ భామల బరువు ఎంతో తెలుసా?

టాలీవుడ్ భామల బరువు ఎంతో తెలుసా?తెలిస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది

సాధారణంగా మగవాళ్ల జీతం, ఆడవాళ్ళ వయస్సు అడగకూడదని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. అందులో మన హీరోయిన్స్ అయితే తమ వయస్సుతో బాటు బరువు కూడా చెప్పుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ ఎటువంటి దాపరికాలు లేకుండా చెప్పేస్తున్నారు.

అనుష్క ఇటీవల సైజు జీరోతో భారీగా సైజు పెరిగిన అనుష్క ఆ టైంలో 82 కేజీలు పెరిగి సంచలం సృష్టించింది. ప్రస్తుతం అనుష్క బరువు 62 కేజీలు ఉందని అంటున్నారు.
1 2 3
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top