ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రముఖ హీరోలు..!

ప్రేమ,పెళ్లి అనేవి జీవితంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమే. మన హీరోల విషయానికి వస్తే ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నవారు ఉన్నారు. ఇప్పుడు వారిపై ఒక లుక్ వేద్దాం.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకొని ఫెమస్ అయ్యాడు. మొదట వైజాగ్ కి చెందిన నందినిని పెళ్లిచేసుకొని 2008 సంవత్సరంలో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నాడు. వారికీ ఇద్దరు పిల్లలు కలిగాక 2012 లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2013 లో రష్యా కి చెందిన ‘అన్నా లెజ్నావెని వివాహం చేసుకున్నాడు.

CLICKHERE : కీళ్ళ నొప్పులు తగ్గటానికి....కొన్ని సులభమైన చిట్కాలు

నాగార్జున
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మొదట దగ్గుపాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఒక బాబు పుట్టాక, వివాహం అయ్యిన ఆరు సంవత్సరాలకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 1992 లో అమలను వివాహం చేసుకున్నాడు.

CLICKHERE : గర్భిణీలు ఎటువంటి ఆహారం తినకూడదు?


కమల్ హాసన్
కమల్ హాసన్ ముందుగా వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 1988 లో సారికను వివాహం చేసుకున్నాడు.

కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ మొదటగా 1961 లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 1969 లో విజయ నిర్మలను వివాహం చేసుకున్నాడు. అయితే విజయ నిర్మలకు కూడా ఇది రెండో వివాహమే. 

CLICKHERE : ప్రదీప్ గురించి తెలియని షాకింగ్ నిజాలు

రాధిక
అందాల తార రాధిక 1985 లో ప్రతాప్ పోతన్ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత లండన్ కి చెందిన ‘రిచర్డ్ హార్డ్లీ’ని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కూతురు ఉంది. ఈ పెళ్లి కూడా ఎక్కువకాలం నిలవలేదు. ఆ తర్వాత రాధిక, శరత్ కుమార్ తో ప్రేమలో పడి.. 2001లో పెళ్లి చేసుకుంది.

CLICKHERE : అందమైన పెదాలు సొంతం....కావాలంటే...???


ప్రకాష్ రాజ్ 
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. లలితా కుమారీని పెళ్లి చేసుకుని.. 15 ఏళ్ల తర్వాత 2009లో డైవర్స్ ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత 2010లో కొరియోగ్రాఫర్ ‘పోనీ వర్మా’ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరికి ఒక కుమారుడు.

CLICKHERE : యవ్వనంగా ఉండాలంటే....తీసుకోవలసిన ఆహారం

CLICKHERE : మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు

CLICKHERE : పిల్లల్లో ఏడుపు మన్పించాలంటే ఏమి చేయాలి?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top