వీళ్ళ జీతాలు చూస్తే మతి పోవాల్సిందే?

తండ్రుల వ్యాపారాలు కొడుకులు హస్తగతం చేసుకోవడం చూస్తున్నాం. కానీ వారు చిన్న వయసులో ఉండగానే వ్యాపార అనుభవాన్ని నేర్పిస్తూ భారీ స్థాయిలో వేతనాలను సైతం ఇస్తున్నారు. అలాంటివారిలో కార్పోరేట్ దిగ్గజాల కుమారులు అందరూ ఉన్నారు. వారి వేతనాలు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అంతేనా కుమారులతో పాటు.. కుమార్తెలను సైతం వ్యాపారంలో భాగస్వామ్యులను చేస్తున్నారు.

CLICKHERE : భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు



1) అనిల్ అంబానీ కుమారుడు జై అనుమోల్ అంబానీ (24) ఇటీవలే గ్రూపు కంపెనీ రిలయన్స్ కేపిటల్‌లో డెరైక్టర్‌గా చేరిపోయారు. ఆయనకు నెలకు రూ.10 లక్షల చొప్పున వేతనాన్ని అందుకుంటున్నాడు. అలవెన్స్‌లు, కమీషన్లు, ఇతర ప్రతిఫలాలు అదనం.


2) ముకేశ్ అంబానీ వారసులు గ్రూపు కంపెనీల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కుమార్తె ఇషా, ఆకాష్ జియో వెనుకనున్న విషయం తెలిసిందే. అయితే, వీరి వేతనాల వివరాలు ప్రకటించలేదు. ఇంచుమించు 2.5 కోట్ల వరకు వీరి వార్షిక వేతనం ఉంటుందని అంచనా.

CLICKHERE: వెల్లుల్లి రేకుల్ని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

3) అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ కుమారుడు కరణ్ వేతనం, ఇతర పారితోషికాలు, ప్రయోజనాల రూపంలో రూ.1.5 కోట్లను అందుకోనున్నాడు. 2015 అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ సీఈవోగా నియమితులయ్యారు.

4) టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు శ్రీనివాసన్ కుమారుడు సుదర్శన్ వేణు జాయింట్ ఎండీగా చేరి రూ.9.59 కోట్లు అందుకున్నారు.

CLICKHERE : బాడి స్ప్రే వాడటం ఎంత ప్రమాదమోతెలిస్తే షాక్ అవుతారు


5) టీ కంపెనీ విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, ఈడీగా 2015-16లో రూ.2.15కోట్లు అందుకున్నాడు.

6) ఫార్మా కంపెనీ వోకార్డ్ చైర్మన్ హబిల్ ఖొరాకివాలా ఈడీ, ఎండీలుగా ఉన్న ఆయన కుమారులు హుజైఫా, ముర్తజాల వేతనం రూ.1.32 కోట్ల చొప్పున తీసుకుంటున్నారు.

CLICKHERE : మెగాస్టార్ ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

7) ఫార్మా కంపెనీ సిప్లా చైర్మన్ వైకే హమీద్ మేనకోడలు సమీనా వజిరల్లి 2015-16లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా రూ.2.47 కోట్ల వేతనాన్ని తీసుకున్నారు. అయితే, ఆమె ఈ నెల 1 నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ప్రమోట్ అయ్యారు.

8) డీఎల్‌ఎఫ్ చైర్మన్ కేపీసింగ్ కుమారుడు రాజీవ్ సింగ్ కంపెనీ వైస్ చైర్మన్‌గా రూ.4.42 కోట్లు అందుకున్నారు.

CLICKHERE : భోజనం చేసిన తర్వాత ఈ జ్యుస్ త్రాగితే...ఏమవుతుందో తెలిస్తే షాక్

CLICKHERE : ఏ రోజు ఏ దేవుణ్ణి ఏ పువ్వులతో పూజిస్తే మంచిది

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top