నిండైన చీర కట్టుతో చలాకి మాటలతో ప్రేక్షకులను కట్టి పడేసే శ్యామల అందం, అభినయంతో బుల్లితెర పై తన హావను చాటుతుంది. తెలుగునాట చీర కట్టుతో కనిపించే అతి కొద్దీ మంది యాంకర్ లలో శ్యామల ఒకరు. చాలా తక్కువ సమయంలోనే యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్యామల. ప్రస్తుతం ఉన్న యాంకర్స్ అందరు హాట్ గా కనపడటానికే ఆసక్తి చూపుతున్న శ్యామల మాత్రం నిండైన చీర కట్టుతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటుంది.
CLICKHERE : పాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే....ఏమవుతుందో తెలుసా?
CLICKHERE : మన కలలోకి కుటుంబ సభ్యులు వస్తే ఏమవుతుంది
CLICKHERE : చేతులు నుండి వెల్లుల్లి వాసన పోవాలంటే...చిట్కాలు
CLICKHERE : పాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే....ఏమవుతుందో తెలుసా?
ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సీరియల్స్, సినిమాలు చేస్తుంది. శ్యామల చిన్నతనంలో టీచర్ కావాలని కోరుకున్నది. అయితే ఆమె అనూహ్యంగా యాంకర్ అయింది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సీరియల్స్ లో నటించింది. ఈ క్రమంలో తనతో పాటు నటించిన నరసింహ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది 18 సంవత్సరాల వయస్సులో. ప్రస్తుతం ఆమె భర్త నరసింహ ప్రోత్సాహంతోనే యాంకర్ గా కొనసాగుతుంది.
CLICKHERE : జబర్దస్త్ వినోదిని గురించి మీకు తెలియని విషయాలు
ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో కూడా ఎక్కడ హద్దులు మీరకుండా నిండైన చీర కట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకొని యాంకర్ గా తన హవాను కొనసాగిస్తుంది. భర్త ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చని శ్యామలను చూస్తే అర్ధం అవుతుంది.
CLICKHERE : జబర్దస్త్ వినోదిని గురించి మీకు తెలియని విషయాలు